వ్యవసాయ సలహామండలి సమావేశం సమావేశానికి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసు నాయుడు

నెల్లూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యవసాయ సలహామండలి సమావేశం జరిగింది పై
సమావేశానికి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసు నాయుడు గ పాల్గొని రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది పై కార్యక్రమంలో ఏవో జ్యోత్స్న ఏడి బాలాజీ నాయక్  హార్టికల్చర్ ఆఫీసర్ అలేఖ్య వ్యవసాయ మండల డైరెక్టర్ దొంతొలి వెంకయ్య మరియు రైతులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget