28 లక్షల రూపాయల విలువైన 7 హెమటాలజీ మిషన్స్ ని..., కలెక్టర్ కి అందించారుకృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు

నెల్లూరు నగరంలోని కలెక్టర్  క్యాంపు కార్యాలయంలో.., గురువారం ఉదయం కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబుని
కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు కలిశారు. కోవిడ్ మహమ్మారి నివారణకు తమవంతు సహాయంగా 28 లక్షల రూపాయల విలువైన 7 హెమటాలజీ మిషన్స్ ని..., కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.., ప్రభుత్వం చేపడుతున్న కోవిడ్ ఆపరేషన్స్ లో.., కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కలిసిరావడాన్ని అభినందిస్తున్నానని.., వారు అందించిన ఈ పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రయాజనింగ్ పరీక్షలు చేయడానికి వినియోగిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, డి.సి.హెచ్.ఎస్ చెన్నయ్య.,కృష్ణపట్నం పోర్టు పి.ఆర్.ఓ, అధికారులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget