తూర్పు కనుపూరు పంచాయతీ తూర్పు కనుపూరు గ్రామంలోని నవనీత హైస్కూల్ నందు covid 19 కరోనా మహమ్మారి ప్రభావితం కాకుండా

గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు  మండలం





తూర్పు కనుపూరు పంచాయతీ తూర్పు కనుపూరు గ్రామంలోని నవనీత హైస్కూల్ నందు covid 19  కరోనా మహమ్మారి ప్రభావితం కాకుండా కృష్ణపట్నం పోర్ట్ covid 19 క్వారెంటి క్లినిక్ సెంటర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు ప్రారంభించారు..

  👉 అనంతరం స్కూల్ పరిసరాలలో చెట్లను నాటిన గూడూరు శాసనసభ్యులు వారు..,

  ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు,వైద్య అధికారులు  గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు రెడ్డి గారు, చిలుకూరు మండలం కన్వీనర్ అన్నం రెడ్డి పరంధామ రెడ్డి గారు మరియు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు..,

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget