పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు


పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
✍️నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని,తూర్పుపూండ్ల గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట అడుతున్నారన్న సమాచారం తో,సైదాపురం యస్సై.శివ శంకర రావు,తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు.
✍️ఈ దాడుల్లో,పేకటాడుతున్న,ఐదు మంది పేకాటరాయుళ్లను,అదుపులోకి తీసుకున్నామని,అంతేకాకుండా వారివద్ద నుంచి,1700 రూపాయల నగదు,ఐదు సెల్ ఫోన్లను,స్వాధీనం చేసుకున్నట్లు యస్సై.శివ శంకర్ రావు తెలియజేశారు.
✍️ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget