నెల్లూరుజిల్లా లో క్షుద్ర పూజలు కలకలం*

*నెల్లూరుజిల్లా లో క్షుద్ర పూజలు కలకలం*

_ఉదయగిరి పట్టణంలోని కావలి మార్గంలో గల అటవీ శాఖప్లాంటేషన్ క్షుద్రపూజలు కలకలం._

_అటవీ ప్రాంతంలో స్త్రీ ఆకారంలో ముగ్గు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు_

_ముగ్గు మధ్య భాగంలో ఓ యువతి పాస్ పోర్టు సైజు ఫోటో ఉంచి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, టెంకాయలు , గుమ్మడికాయ, సాంబ్రాణి కడ్డీలతో పూజలు._

_దృశ్యాన్ని చూసి జన విజ్ఞాన వేదిక నాయకులకు సమాచారం అందించిన మేకల కాపరులు._

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget