పారిశుధ్యం పై ఎటువంటి రాజీ లేదు .. కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు

పారిశుధ్యం పై ఎటువంటి రాజీ లేదు   ..   కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు

చిత్తూరు నగరలో కమిషనర్ పి.విశ్వనాథ్ బుధవారం ఉదయం నగరంలోని సంతపేట నందు ఉన్న విజయలక్ష్మి కాలనీ,MGB అపార్ట్మెంట్ నందు పారిశుద్ధ్యం, తాగునీరు,ఇతర  సమస్యలపై స్థానిక ప్రజలతో  మాట్లాడారు. మురుగునీటి కాలువలు అంశాన్ని స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తెచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలియజేయడమైనది.  కమిషనర్ వెంట ఎంహెచ్వో కె.వినోద్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర ,శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఉన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget