శివాలయం తాళాలను ఇనుప రాడ్ తో విరగ్గొట్టి

జలదంకి మండలం, బ్రాహ్మణక్రాక, చామదల గ్రామంలో దొంగతనం

 బ్రేకింగ్ న్యూస్:

 బ్రాహ్మణక్రాక శివాలయం  తాళాలను ఇనుప రాడ్ తో విరగ్గొట్టి వెండి వస్తువులు, అమ్మవారి మంగళసూత్రం అపహరణ.

చామదల పోలేరమ్మ గుడి సీసీ కెమెరాల ధ్వంసం చేసి తాళాలను పగలగొట్టి హుండి, పలు విలువైన వస్తువుల చోరీ.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget