గ్రామస్థులకు అన్యాయం జరగకుండా చూసేందుకు కృషి చేస్తాగూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు

గూడూరు ఎమ్మెల్యే శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి నివాసం నందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు డివిజన్,కోట మండలంలోని కర్లపూడి మరియు సిద్దవరం గ్రామాలకు చెందిన గ్రామస్తులు నివస్తున్న నివాస స్థలాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయమని గ్రామస్థులు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.

     ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకువెతన్నని గ్రామస్థులకు అన్యాయం జరగకుండా చూసేందుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget