గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండలం వ్యవసాయ మార్కెట్ నందు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి



గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండలం వ్యవసాయ మార్కెట్ నందు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ నందు రైతులతో కలిసి వై.యస్.ఆర్.జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వర ప్రసాద్ రావు గారు..,

అనంతపురం వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే గారు...,

మార్కెట్ లోని స్టాక్ ను అలాగే రైతు భరోసా రథం గురించి అధికారులతో మాట్లాడడం జరిగింది.

  ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు,చిలుకూరు మండల కన్వీనర్ అన్నం రెడ్డి పరంధామ రెడ్డి గారు,వైస్సార్సీపీ పార్టీ నాయకులు బాలకృష్ణ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు,మన్యం శ్రీనివాసులు గారు ,శ్రీనివాసులు రెడ్డి ,ప్రభాకర్ గారు,మనోజ్ రెడ్డి గారు,మధుసూదన్ రెడ్డి గారు,కొట్టు అశోక్ గారు ,దిలీప్ గారు మరియు పలువురు ప్రముఖులు ఉన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget