సెల్ఫోనెతో కుటుంబాల్లో విషాదం

చిన్నచిన్న అంశాలకే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సెల్ ఫోన్ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఈమధ్యే ఓ కుర్రాడు సెల్ ఫోన్ కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి మరిచిపోకముందే మరో కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలో తాకట్టుపెట్టిన సెల్‌ ఫోన్‌ను విడిపించుకోలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగర శివారులో జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం అనంతపురం నగర శివారులో నివసిస్తున్న సాంబశివ, ఈశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు బెస్త విజయ్‌. అతని వయసు 18 ఏళ్ళు. బేల్దారీ పని చేసే వాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసేవారు.
Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget