కోటంరెడ్డి సరళమ్మ మృతి పట్ల మంత్రి మేకపాటి సంతాపం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారి మాతృమూర్తి కోటంరెడ్డి సరళమ్మ మృతి పట్ల మంత్రి మేకపాటి సంతాపం

అమరావతి, జూన్, 19; శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారి మాతృమూర్తి సరళమ్మ ఆకస్మిక మృతిపై మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులైన, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలకు మంత్రి మేకపాటి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జన్మనిచ్చిన అమ్మ దూరమైతే కలిగే లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలనే కుటుంబంగా చూసుకునే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా మంత్రి మేకపాటి పరామర్శించారు.State government to promote sports in a big way: Avanti Srinivas

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget