సైదాపురం మండలం :నూతన యస్. ఐశివశంకర్ రావు,

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం :నూతన యస్. ఐ.గా,సోమవారం నాడు, పదవీభాద్యతలు చేపట్టిన మోర్ల, శివశంకర్ రావు,గతంలో పెళ్లకూరులోయస్. ఐ. గా పనిచేసి,అనంతరం నెల్లూరులో ట్రాఫిక్ యస్. ఐ.గాను,తరువాత విజిలెన్స్ లోనూ యస్. ఐ. గా,పనిచేసి తాత్కాలిక బదిలీలలో భాగంగా నేడు సైదాపురం పోలీస్ స్టేషన్ కు,యస్. ఐ గా రావడం జరిగిందని ఆయన తెలిపారు,యస్. ఐ. మాట్లాడుతూ సైదాపురం లో ప్రజలు వేల వెల్ల అందుబాటులో వుంటాను అన్ని మీ సమస్యలు 100% న్యాయం చేస్తాను ,ఇసుక అక్రమ రవాణా తరాలిస్తే కట్టిన చర్యలు తీసుకుంటాను,  ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ లు ధరించాలి లేకపోతే చర్యలు తప్పదు,ప్యాకేట రాయులు పై కట్టిన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు,

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget