ఏం సురేష్ ఎలా వున్నావు అంటూ.... ఉపరాష్ట్రపతి పలకరింపు

ఏం సురేష్ ఎలా వున్నావు.. అందరు బాగున్నారా... కరోనా సందర్బంగా సామాజిక కార్యక్రమంలు చేస్తున్నావా అంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. బిజెపి ఓబీసీ మోర్చా నాయకుడు సురేష్ ను శనివారం పలకరించారు... ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి సురేష్ తో ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అయిన ఇంకా అట్టడుగున వున్నవారిని ఈ సమయంలో ఆడుకోవాల్సివుంది. తప్పకుండ అందరు సామాజిక సేవలు చేయండి అని చెప్పారు.  సురేష్ ఉపరాష్ట్రపతి తనకు ఫోన్ చేసి అందరి గురించి అడిగినందుకు ఎంతో సంతోషం గా ఉందని ఆయన తెలిపారు.  తాను కార్యకర్తలు అందరూ కలసి వెంగళరావు నగర్ వంటి ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యసరసరుకులు అందిచినట్లుగాను, పేద కార్యకర్తలు కు నిత్యావసర సరుకులు ఇచ్చినట్లుగా ఉపరాష్ట్రపతి వివరించి నట్లుగా సురేష్ తెలిపారు... ఉపరాష్ట్రపతి గుర్తుపెట్టుకొని మాకు ఫోన్ చేసి బాగోగులు అడిగినందుకు ఆయనకు ధన్యవాదములు తెలిపినట్లుగా సురేష్ చెప్పారు. 

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget