వింజమూరు లో దారుణం...

*వింజమూరు మండలం చౌటపల్లి గ్రామంలో  దారుణం చోటుచేసుకుంది.*

*వైసీపీ నేత మేడిపల్లి వెంగళ నాయుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.*

*నెల్లూరు నగరంలో డాబా నిర్వహిస్తున్న  మేడిపల్లి వెంగళ నాయుడు సోమవారం హత్యకు గురైనట్లు గుర్తించారు.*

*విష ప్రయోగం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు కావలి dsp తెలిపారు.*

*ఈ హత్యకు కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే జరిగిందని పోలీసులు తెలిపారు.*

*నెల్లూరులో ఉన్న వెంగళనాయుడును ఈనెల 1వ తేదీన వారి బంధువులు స్వగ్రామమైన చౌటపల్లికి తీసుకొచ్చి పాలలో నిద్ర మాత్రలు ఇచ్చి తర్వాత గొంతుని తిగతో లాగి హత్య చేసి మృతదేహాన్ని   వింజామురు ఫారెస్ట్ వద్దకు తన కారులోనే తీసుకెళ్లి  పూడ్చివేశారని తెలిపారు.*

*హతుని కుటుంబ సభ్యులు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని DSP గారు తెలిపారు.*

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget