సూళ్లూరుపేట సీఐ ప్రసాద్ సేవాభావం

*సూళ్లూరుపేట ఎక్సైజ్ సిఐ ప్రసాద్ సేవాభావం...*

రాజు అనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి ప్రభుత్వ మద్యం దుకాణం నందు వీధులు నిర్వహించుకునే ఇంటికెళ్ళి సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా అదే మార్గంలో వెళుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెంటనే స్పందించి తన వాహనంలో తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్పత్రులకు చేర్పించిన వైనం.
 ప్రభుత్వ మద్యం దుకాణం నందు విధులు నిర్వహించుకొని బైక్ పై ఇంటికి వెళ్లే సమయంలో దొరవారిసత్రం పూలతోట ఆర్ అండ్ బి రహదారి నందు అడవిపందులు అడ్డురావడంతో బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన రాజును అదే మార్గంలో వస్తున్న సూళ్లూరుపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెంటనే స్పందించి తన వాహనంలో గాయపడిన రాజును ఎక్కించుకుని దొరవారిసత్రం ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్పించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మద్యం అమ్మకాల దగ్గర ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు విధులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రోసనూరు గ్రామానికి చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ రాజు అనే ఉద్యోగి పూలతోట ప్రభుత్వ మద్యం దుకాణాలు నిధులు నిర్వహించుకొని తన ఇంటికి వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget