మందుబాబులకు చుక్కలు చూపించనున్న ప్రభుత్వం

రెడ్, ఆరంజ్ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చన్న కేంద్రం ప్రకటనతో రేపు ఉదయం 11 గంటల నుంచి లిక్కర్ షాపులను ఓపెన్ చేయనుంది ఏపీ సర్కార్. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదు. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని తెలిపింది. లిక్కర్‌ షాపులు తెరుచుకుంటాయని, కంటైన్మెంట్‌ జోన్‌ బయట మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ.

ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తామని, మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలు కలెక్టర్లకు పంపామని, వైన్‌ షాపుల వద్ద భౌతికదూరం పాటించాలని సూచించారాయన

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget