నెల్లూరు లో పలు ప్రాంతాల్లో సందర్శిచిన ఐజీ ప్రభాకర్

నెల్లూరులో మన అంద్రప్రదేశ్ రాష్ట ఐ.జి. శ్రీ జె.ప్రభాకర్ రావు IPS గారు నెల్లూరులోని కంటెన్మెంటు ఏరియాలు కుద్దస్ నగర్, కోటమిట్ట వంటి ఏరియాల్లోని హాస్పిటల్లను సందర్శించి అక్కడున్నటువంటి Doctor  లని పలకరించి వారి యెగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరియు హాస్పిటలోని పోలిసువారిని, సెక్యూరిటివారిని పెషంట్లు డిశ్చార్జి వివరాలను అడిగితెలుసుకున్నారు  అలాగే,  కలెక్టర్ గారికి, జిల్లా ఏస్.పి. గారికి తగు సుచనలును ఇచ్చి, కంటైన్మెంటు క్లష్టర్ ఏరియాలను పగడ్బందిగా నిఘా పెట్టమని సూచించారు.ఈ సందర్బంగా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారు, జిల్లా ఏస్.పి. భాస్కర్ భూషణ్ గారు, అర్.డి.ఓ, DSP మరియు 1టౌన్ సి.ఐ. రవిబాబుగారు తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget