వీఆర్సీ వద్ద తనిఖీలు చేసిన ట్రాఫిక్ ఎస్ ఐ నారాయణరెడ్డి

 తెల్లవారుజామున  పోలీసులు వి.అర్.సి సెంటర్ లోని క్లాక్ టవర్ దగ్గర  తనిఖీలను నిర్వహించారు.  ఇందులో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తు, లైసెన్స్ లు  సరిలేని వారి బండ్లను సీజ్ చేస్తూ, అనవసరంగా బైటికి తిరిగే వారికి చలానలను వ్రాసి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీ లు ను  Traffic si Narayana Reddy వారి సిబ్బంది నిర్వహించారు. 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget