ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు... శరత్ చంద్ర వైసిపి నాయకులు

కరోనా ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి. ఆదేశాల మేరకు. మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి. సూచనలు మేరకు. 36వ డివిజన్ పరిధిలో.JVR కాలనీ లో కరోన వైరస్ నివారణ కొరకు హైడ్రో క్లోరైడ్ కెమికల్ని స్ప్రే చేయిస్తున్న 36డివిజన్ స్తానిక ycp నాయకులు . యాకసిరి శరత్ చంద్ర. రంజిత్ కిరణ్. నందిపాటి మల్లి. గజరా నరేష్. నుత్తు సింహాచలం.
Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget