గిరిజనులకు బియ్యం పంపిణీ

 కరోనా నేపధ్యంలో  ఆకలితో అలమటిస్తున్న గిరిజన యానాదులకు ఈ రోజు  మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో గిరిజన యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు చినబాలయ్య నగర్ చెంచు లక్ష్మి  కాలనీలో  14 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడమైనది. 
 ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య,  యువజన విభాగం జిల్లా అధ్యక్షులు యల్లంపల్లి రమేష్, మహిళా నాయకులు తూమాల లక్ష్మి, వెంకటరమణయ్య,  మిత్రులు డొకు తిరుపాలు,  పాల్గొన్నారు.
 ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు 

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget