మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక పర్యటన

 మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి  అకస్మిక పర్యటన
నేడు ఉదయం గౌరవ మంత్రి గారు ఆత్మకూరు నియోజకవర్గంలో Covid 19 లాక్ డౌన్ నిబంధనల అమలు తీరు పరిశీలించు నిమిత్తం సంగం మండలం మరియు ఆత్మకూరు మునిసిపాలిటీ యందు పర్యటించారు, ఇందులో భాగంగా మునిసిపాలిటీ లో పారిశుధ్య పనులను పరిశలించారు అలాగే ఆత్మకూరు కూరగాయల మార్కెట్ తనిఖీ చేసినారు. తదనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు.
పై కార్యక్రమంలో ఆత్మకూరు RDO, municipal commissioner మరియు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget