మునిసిపాలిటీకి 25000ఇచ్చిన రాజేశ్వరరావు

నెల్లూరు జిల్లా వెంకటగిరి

కరోనా వైరస్ పీడ నుంచి పట్టణ ప్రజలకు త్వరగా విముక్తి కలిగి ప్రశాంత జీవితం గడపాలని మాజీ ఎ ఎం సి చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ పరిధిలో సోడియం హైడ్రోక్లోరైడ్ కొనుగోలు చేసి పిచికారీ చేయించాలని మున్సిపల్ డి ఈ కి 25,000 రూపాయలు తన సొంత నిధులు అందించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget