కాకాణి కి తోడుగా అన్నదాతలు

*"కాకాణికి తోడుగా నిలుస్తున్న అన్నదాతలు".*

*కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలనుండి  సేకరించిన 12 టన్నుల ధాన్యాన్ని నియోజకవర్గ ప్రజల అవసరాల పంపిణీకి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి అందజేసిన రైతులు.*

*సర్వేపల్లి నియోజకవర్గ రైతులు ఆంధ్ర రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడిన ఎమ్మెల్యే కాకాణి.*

*సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ, దాతలకు, రైతులకు మరియు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను తీర్చేందుకు శ్రమిస్తున్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget