పొదలకూరు లో కాకాణి పర్యటన



*నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.పొదలకూరు ఎమ్మార్వో కాలనీలో చౌక దుకాణాల ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకులను పరిశీలించి, లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను అందించిన ఎమ్మెల్యే కాకాణి.కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పొదలకూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన ఎమ్మెల్యే కాకాణి.పొదలకూరు  తొగటి వీధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించిన ఎమ్మెల్యే కాకాణి.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget