విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. యువకుడి మృతి...

రాపూరు మండల పరిధిలోని మల్లమ్మ గుంట సమీపాన ఉన్న కొండేరు వాగు వద్ద 3 ఫేస్ విద్యుత్ తీగలు తెగి పడి ఉండటంతో.. అదే మార్గంలో పొలంలోకి వెళ్లి వస్తున్న దేవల్ల శ్రీనివాసులు(28) అనే యువకుడు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు ప్రాంతంలో చోటు చేసుకుంది.. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు మృతదేహాన్ని కొండేరు గడ్డపైకి చేర్చారు. చేతికంది వచ్చిన కుమారుడు శ్రీనివాసులు విద్యుత్ షాక్ కాటు వేయడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు.. లక్ష్మమ్మ.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం అందరిని కలచివేసింది

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget