ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్


రాపూరు ధాన్యం కొనుగోలు కేంద్రం ను రాపూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ సయ్యద్ చాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  కేతాఅమరానాద్ రెడ్డి, రాపూరు మండల వైఎస్సార్సిపి నాయకులు సయ్యద్ సయీద్, ఎన్‌డిడిసి బ్యాంక్‌ పొదలకూరు సూపర్ వైజర్ ఎస్‌.కె. జిలాని బాషా,  సిఒ ఎస్‌.పి నరసింహులు, మార్కెట్ కమిటి సిబ్బంది దేవా సహాయం ఆయన వెంట ఉన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget