సర్వేపల్లి నియోజకవర్గ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు



సర్వేపల్లి  నియోజకవర్గంలో టిడిపిని  వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వారి అనుచరగణం చేరుతున్నారు. ముత్తుకూరు మండల టిడిపి ప్రధాన నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి,కనుపూరు కాలువ మాజీ అధ్యక్షులు  వెందోటి భాస్కర్ రెడ్డి,పొదలకూరు మండలం భోగసముద్రం మాజీ సర్పంచ్ ప్రసాద్ నాయుడు మరియు వారి అనుచరులు వేలాదిగా తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే కాకాణి అందరికి కండువాలు కప్పి,  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget