17 నుంచి తూర్పుకనుపూరు ముత్యాలమ్మ జాతర
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర జరిగేలా చర్యలు తీసుకున్నట్లు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు..  జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ తూర్పుకనుపూరు ముత్యాలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమష్టిగా కృషి చేయాలని  ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. గూడూరుపట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, డీఎస్పీ భవానీహర్షలతో కలిసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి జాతర చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget