జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : జిల్లా కలెక్టర్ శేషగిరిరావుని జనసేన పార్టీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్, జిల్లా కార్యాలయ ఇన్ ఛార్జ్ పసుపర్తి కిషోర్ యువజన విభాగం అధ్యక్షులు గునుకుల కిషోర్, జనసేన నాయకులు డాక్టర్ అజయ్, ప్రవీణ్, అంకిత్, శశికాంత్, ప్రశాంత్, మర్యాదపూర్వకంగా కలిసారు. స్థానిక సమస్యలపై గ్రీవెన్స్ సెల్ లో నివేదిస్తామని తెలిపారు...

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget