నూతన పింఛన్లు అందజేసిన మంత్రి అనీల్‌

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ కు చెందిన అర్హులైన నూతన పింఛనుదారులకు  ఆ డివిజన్ నందు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు కుంచాల శ్రీనివాసులు, దువ్వూరు శరత్ చంద్ర, మున్నా, రవి, జావిద్, రామయ్య, నారాయణ, సురేష్, కొణిదల సుధీర్, వేలూరు మహేష్, పెంచలయ్య, సూరిశెట్టి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget