శివరామక్రిష్ణ క్రియేషన్స్‌ ప్రారంభోత్సవం...కళాకారులకు ఆహ్వానం


నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటరామాపురం నందు శివరామక్రిష్ణ క్రియేషన్స్‌ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి 25కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన చేతులమీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటీనటులు ఈ కార్యాలయంలో సంప్రదించి అవకాశం పొందవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రదర్శకుడు క్రిష్ణకిషోర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గ్లోబల్‌ రవి, దోర్నాల హారిబాబు, నటీనటులు తదితరులు పాల్గొన్నారు.  
Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget