RSRMC ఓల్డ్ స్టూడెంట్స్ కలియక....

RSRMC HIGH SCHOOL  లో 1969-70 బ్యాచ్ కి చెందిన xth class ssc    చెందిన ఓల్డ్ స్టూడెంట్స్ అంతా నెల్లూరు లోని నెల్లూరు క్లబ్ నందు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించారు... ఎన్నో ఏళ్ళు తర్వాత అంతా కావడం చాలా ఆనందంగా ఉందని ఒకసారి పేరు తో పలకరించుకోవడం సంతోషమని తెలిపారు..

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget