మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హౌస్ అరెస్ట్

గూడూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో అమరావతిని నిరసిస్తూ టిడిపి నేతలు చేస్తున్న నిరసనలో భాగంగా వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget