ఉత్తర క్రియల్లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లిలో బుధవారం దేవి రెడ్డి రవీందర్ రెడ్డి మామగారైన రామిరెడ్డి ఉత్తరక్రియల్లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితర బంధువులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి,  పాముల హరి, సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి , చిన్నారెడ్డి , వెంకటశేషయ్య యాదవ్, మంచు సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget