ఎంపీ ఆదాలను కలిసిన మూలస్థానేశ్వర దేవస్థానం కమిటీ సభ్యులు

నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు మూలపేట లోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు కమిటీ చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ  సభ్యులకు నెల్లూరు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కమిటీ సభ్యులు ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget