కువైట్ ఎంబాసి లో మహిళల వేదన... జగన్ అన్నా....మమ్మల్ని కాపాడు

కువైట్ ఎంబసీలో మహిళల వేదన.... రక్షణ కోసం వేడుకోలు... దళారుల గుప్పిట్లో ఇరుక్కున్నాం...జగనన్న మమ్మల్ని కాపాడు...మీ చెల్లెల్లము...మీరే మాకు దిక్కు...కువైట్ ఎంబసీ లో వేరే వాళ్ళ ఫోన్ ద్వారా రహస్యముగా ఈ మెసేజ్ సోషల్ మీడియా ద్వారా పంపుతున్నాము...మీకు చేరి మీరు మమ్మల్ని కాపాడుతారని ఎదురు చూస్తున్నాం అంటూ ...వీడియో లు ద్వారా సోషల్ మీడియా లో హల్చల్ ...

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget