మర్రిపాడులో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

మర్రిపాడు, జనవరి 18, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 24వ వర్థంతి సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget