కలెక్టర్ శేషగిరి బాబును కలిసిన నెల్లూరు ఎంపీ ఆదాల

నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ను కలిశారు లోక్ సభ  నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. ఆయనతోపాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఆనం విజయకుమార్రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నిజాముద్దీన్, పాముల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget