వైఎస్సార్‌ కిషోరి వికాసం-3 శిక్షణాకార్యక్రమం

నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా కోటమండలం విద్యానగర్‌ డిగ్రీ కాలేజిలో కోట ప్రాజెక్ట్‌ సిడిపిఒ సుజన ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కిషోరి వికాసం-3 ఒక్కరోజు శిక్షణాకార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు నుండి బాలల సంరక్షణ అధికారిని సిహెచ్‌ సమత ఎమ్‌ఆర్‌ఓ మల్లికార్జునరావు, ఎమ్‌డిఒ భవాని, ఎస్సై, లాయర్లు అనురాధ, రమణ, మహిళా పోలీసులు సుపర్‌వైజర్‌ రత్నం, ఐసిపిఎస్‌ సుమ, అంగన్వాడీ కార్యకర్తలు, కాలేజి సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.


Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget