26నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు

- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ నిర్వహణను పటిష్ట పరుస్తూ ఈ నెల 26వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేవలను ప్రజలకు అందుబాటులో తెస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. వార్డు సచివాలయ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని167 సచివాలయాల్లో అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్ పరికరాలు, ఇతరత్రా సామాగ్రిని అందజేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు విలువైన సేవలను అందించాలని సెక్రటరీలకు కమిషనర్ సూచించారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget