నెల్లూరు ఎంపీ ఆదాలచే హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభం

నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం గుండ్లపాలెంలో శుక్రవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, హైలెవెల్ బ్రిడ్జి రోడ్డును ప్రారంభించారు. 309.33 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ హైలెవెల్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణం ఈ ప్రాంతవాసులకు అనుకూలంగా మారింది. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి, డాక్టర్ సునీల్, పాముల హరి, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైతులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget