ఆనం విజయకుమార్ రెడ్డికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవంలో భాగంగా యన్.డి.సి.బి. చైర్మన్ గా ఎన్నికైన ఆనం విజయకుమార్ రెడ్డికి, సభ్యులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలియజేసారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget